// మా గ్రామం మా పాలన //
గత 50 సంవత్సరాలుగా రిసర్వ్ అయిన సందర్భంలో తప్ప అత్యధిక జనాభా కలిగిన SC లు ప్రెసిడెంట్ అయిన సందర్భాలు లేవు. ఒక వేళ అయిన అగ్రకుల నాయకుల కనుసన్నల్లో పనిచేయాలి. అలాంటి దుస్థితి నుంచి బయటపడాలి అంటే అన్ని వసతులు, జనాభా కలిగిన ఆటపాక 2 సచివాలయ పరిధిని ప్రత్యేక పంచాయతీ చేసి మా పాలన మా అభివృద్ధి మేము చేసుకునే అవకాశం కల్పించాలని గ్రామ సభలో కోరడం జరిగింది.