#అంబేద్కర్_గారు_హిందు_మతాన్ని_వదిలి_బౌద్ద_మతం_లోకి_ఎందుకు_convert_అయ్యారు?
#భారత_దేశ_రాజ్యాంగ_నిర్మాత, దళిత జాతి #దిశానిర్శదేకుడు #Dr_B_R_అంబేద్కర్ గారు 1954 వ సంవత్సరం అక్టోబర్ 14వ తేదీన హిందు మతాన్ని విడిచిపెట్టి బౌద్ధమతంలోకి మారారు.
కానీ
DR.అంబేద్కర్ #హిందు_మతాన్ని విడిచిపెట్టి వేరే మతంలోకి ఎందుకు మారాల్సి వచ్చింది?
అంబేద్కర్ మతం మారడానికి #బౌద్ధమతాన్నే ఎందుకు ఎంచుకున్నారు?
#నాగ్‌పూర్‌లోనే మతం మారడానికి వేదికను ఎందుకు నిర్ణయించుకున్నారు?
అంబేద్కర్ తన సొంత మార్గాన్ని మాత్రమే కాకుండా అట్టడుగున ఉన్న #దళిత_బహుజనుల జీవితాలను ఎందుకు మార్చాలని చూశారు?
ఈ వీడియోలో, పై ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం..
Navayan Buddhist Society
#Ambedkar #Buddhism #Buddha
#BuddhistSociety
#NavayanBuddhistSociety
#JohnPetaYouthAssociation