Atapaka Gram Sabha Receives Multiple Petitions on Development Programs: Insights from Madan, Vijay, and Satish

జాన్ పేట యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ Madhan Kummarikunta , నవయాన్ బుద్ధిష్ట్ సొసైటీ ప్రెసిడెంట్ Vijay Kumar Vangalapudi, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ Satish Kumar Kunavarapu గార్లు ఈరోజు జరిగిన ఆటపాక పంచాయతి గ్రామ సభలో స్పెషల్ ఆఫీసర్ గారికి EO గారి ద్వారా జాన్ పేట గ్రామ సమస్యల పైన వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. 1. బుద్ధ విహార్ ( బుద్దుని ధ్యాన మందిరం, అంబేద్కర్ knowledge సెంటర్, కంప్యూటర్ ల్యాబ్, […]

Why did Dr.Ambedkar left Hinduism and converted to Buddhism?

#అంబేద్కర్_గారు_హిందు_మతాన్ని_వదిలి_బౌద్ద_మతం_లోకి_ఎందుకు_convert_అయ్యారు? #భారత_దేశ_రాజ్యాంగ_నిర్మాత, దళిత జాతి #దిశానిర్శదేకుడు #Dr_B_R_అంబేద్కర్ గారు 1954 వ సంవత్సరం అక్టోబర్ 14వ తేదీన హిందు మతాన్ని విడిచిపెట్టి బౌద్ధమతంలోకి మారారు. కానీ DR.అంబేద్కర్ #హిందు_మతాన్ని విడిచిపెట్టి వేరే మతంలోకి ఎందుకు మారాల్సి వచ్చింది? అంబేద్కర్ మతం మారడానికి #బౌద్ధమతాన్నే ఎందుకు ఎంచుకున్నారు? #నాగ్‌పూర్‌లోనే మతం మారడానికి వేదికను ఎందుకు నిర్ణయించుకున్నారు? అంబేద్కర్ తన సొంత మార్గాన్ని మాత్రమే కాకుండా అట్టడుగున ఉన్న #దళిత_బహుజనుల జీవితాలను ఎందుకు మార్చాలని చూశారు? ఈ వీడియోలో, పై ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.. Navayan Buddhist Society #Ambedkar #Buddhism #Buddha #BuddhistSociety #NavayanBuddhistSociety #JohnPetaYouthAssociation

Who is blocking the grant of Schedule Caste Certificates to John Peta villagers?

100% షెడ్యూల్ కులస్తులు నివసిస్తున్న జాన్ పేట గ్రామానికి రెవిన్యూ అధికారులు కులద్రువీకరణ పత్రాల మంజూరుకు నిరాకరిస్తున్నారు దీనికి కారణం జాన్ పేట గ్రామంలో కేవలం చర్చిలు మాత్రమే వున్నాయి హిందూ ఆలయాలు లేవు కాబట్టి మీరు SC సర్టిఫికేట్ పొందడానికి అర్హులు కారు అంటున్నారు. Kaikaluru MLA DNR Supporting John Peta villagers for Caste certificate agitation.